Home » ఉదయ్ కిరణ్ ఆ రోజు ఇలా చేసి ఉంటే.. అసలు మరణించేవాడే కాదు..!

ఉదయ్ కిరణ్ ఆ రోజు ఇలా చేసి ఉంటే.. అసలు మరణించేవాడే కాదు..!

by Anji
Ad

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా ఉదయ్ కిరణ్ మరణవార్త గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. అసలు ఆయన మరణించడానికి కారణమేంటి ? ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో తరచూ కనిపిస్తుండటం విశేషం. సినీ ఇండస్ట్రీలో కొంతకాలంలోనే స్టార్ హీరోగా మారిపోయి.

Advertisement

ఇండస్ట్రీని షేక్ చేసేశాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలను కూడా ఉదయ్ కిరణ్ మూవీస్ భయపెట్టేవట. ఉదయ్ కిరణ్ సినిమా ఆ వారంలో విడుదల ఉంటే.. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే వారట. చేతిలో డబ్బులు లేకపోయినా సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మరణమే మేలు అనుకొని ఉదయ్ కిరణ్ హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉదయ్ కిరణ్ గతంలో చేసిన పొరపాట్ల వల్లనే ఆయన లైఫ్ అలా మారిపోయిందని.. ఉదయ్ కిరణ్ స్నేహితులు చెబుతుంటారు కూడా.  ఉదయ్ కిరణ్ మంచిగా సినిమాలు చేసుకున్నప్పుడు.. కొన్ని చెడు సావాసాలు ద్వారా ఆయన రూట్ మళ్లిందట. 

Advertisement

 

అప్పుడు ఆయన కెరీర్ కాస్త డిజాస్టర్ గా మారిపోయింది. ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనిత ప్రేమించుకున్నారు. ఉదయ్ కిరణ్ కి ప్రపోజ్ కూడా చేసింది. ఒకవేళ అప్పుడు వాళ్ల లవ్ సక్సెస్ అయి.. పెళ్లి చేసుకొని ఉంటే.. ఎంతో హ్యాపీగా ఉండేవాళ్లు.  ఉదయ్ కిరణ్ మన ముందు ఉండేవారు. అర్థాంతరంగా చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోవడం ఎంతో బాధాకరమన్నారు. అనిత ఉదయ్ కిరణ్ కలిసి నువ్వు నేను మూవీలో నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీల్లో వచ్చినప్పుడు చాలా మంది ఇష్టంగా చూస్తుంటారు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading