సాధారణంగా చాలామందికి నిద్రపోయాక కలలు వస్తూ ఉంటాయి. కళాశాస్త్రం ప్రకారం నిద్రపోయిన సమయంలో చనిపోయిన మన పూర్వీకులు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మనం పడుకున్నప్పుడు కలలు కంటూ ఉంటాం. ఈ సమయంలో చనిపోయిన వారిని కూడా మనం కలుస్తూ ఉంటాం. వారితో మాట్లాడతాం. ఈ విధంగా చనిపోయిన వ్యక్తులతో మాట్లాడడం వారిని కలిసినట్టు కలలో కల్పించడం మంచిదా కాదా అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది.
Advertisement
కలలో చనిపోయిన మీ తల్లి కనిపిస్తే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. ఒకవేళ కలలో చనిపోయిన మీ నాన్నగారు కనిపిస్తే మీరు రాబోయే కొన్ని దుష్టశక్తుల నుంచి అపకీర్తిని ఎదుర్కొంటారని,ఏదైనా కోల్పోయే అవకాశం ఉందని, మీ శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండమని అర్థం వస్తుందట. మీ కలలో మీ అన్న గాని తమ్ముడు గాని కనబడితే మీకు ప్రముఖులతో రిలేషన్ పెరుగుతుందని అర్థం.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
మీకు బాగా దగ్గరైన స్నేహితులు, బంధువులు,తెలిసిన వ్యక్తులు కలలో కనిపిస్తే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం వస్తుంది. సాధారణంగా తెలుగువారి సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారు కనిపించినప్పుడు ఏదో కీడు శంకిస్తుందని అభిప్రాయపడుతూ ఉంటారు. కాబట్టి చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తే ఈ విధమైన రిజల్ట్ వస్తుందని కళాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
also read: