Home » భార్యకు తెలియకుండా భర్త అస్సలు చేయకూడని 5 పనులు…3వది అతిముఖ్యమైనది..!

భార్యకు తెలియకుండా భర్త అస్సలు చేయకూడని 5 పనులు…3వది అతిముఖ్యమైనది..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు పెళ్లికి ముందే అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా మ‌రొక‌రి వంక కూడా చూసి ఉండ‌కూడద‌ని అనుక‌నేవారు. కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులు లేవు. పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయిలు ఎవ‌రితో రిలేష‌న్ షిప్ లో ఉన్నా స‌రే పెళ్లైన త‌ర‌వాత మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటే చాల‌ని అనుకుంటున్నారు. ఒక‌వేళ అలా లేక‌పోతే అప్పుడైనా ఇప్పుడైనా పెళ్లి పెటాకులు అవ్వ‌డం కాయం. ముఖ్యంగా మ‌గవాళ్లు అయినా ఆడ‌వాళ్లు అయినా పెళ్లి త‌ర‌వాత త‌మ గ‌త రిలేష‌న్ షిప్ ల‌ను కొన‌సాగించ‌వ‌ద్ద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత మ‌గ‌వాళ్లు ఈ ప‌నుల‌కు దూరంగా ఉండాల‌ని మాన‌సిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే భార్య భ‌ర్త‌ల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌చ్చి విడిపోయే వ‌ర‌కూ వెళ్ల‌వ‌చ్చ‌ని చెబుతున్నారు ఆ ప‌నులు ఏంటో ఇప్పుడు చూద్దాం… పెళ్లైన త‌ర‌వాత మ‌గ‌వాళ్లు గ‌తంలో త‌మ‌కు ఎలాంటి రిలేష‌న్ షిప్ లు ఉన్నా కూడా వాటిని ప‌క్క‌న పెట్టాల‌ని చెబుతున్నారు. ఒక‌వేళ పెళ్లైన త‌ర‌వాత త‌మ మాజీలు రిలేష‌న్ షిప్ కొన‌సాగించాల‌ని కోరినా తిర‌స్క‌రించాల‌ని చెబుతున్నారు.

Advertisement

అంతే కాకుండా కొంత‌మంది మాజీ ప్రియురాలితో రిలేష‌న్ షిప్ కొన‌సాగించ‌క‌పోయినా వారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరును భార్య ముందే త‌లుచుకుంటారు. అలా చేయ‌డం వ‌ల్ల భార్య‌ల‌కు భ‌ర్త‌పై కోపం వ‌స్తుంద‌ని ఆ త‌ర‌వాత పూర్తిగా ఇష్టం కూడా పోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. పెళ్లైన త‌ర‌వాత భ‌ర్త‌లు ఇత‌ర స్త్రీల‌తో మాట్లాడ‌టంలో త‌ప్పు లేద‌ని కానీ వికృత చేష్ట‌ల‌కు వెళ్ల‌కుండా ఉండాల‌ని చెబుతున్నారు.

అదే విధంగా భార్య అయినా భ‌ర్త అయినా ఏదో జ‌రుగుతుంద‌ని ముందే అనుమాన‌ప‌డ‌వ‌ద్ద‌ని చెబుతున్నారు. అనుమానాల వ‌ల్ల కాపురాలు కూలిపోతాయని కాబ‌ట్టి ఎలాంటి కార‌ణం లేకుండా అనుమానాలు పెట్టుకోవ‌ద్దని చెబుతున్నారు. పెళ్లికి ముందు అబ్బాయిల‌కు అక్ర‌మ‌సంబంధాలు ఉన్న‌ట్ట‌యితే వాటిని కూడా మానుకోవాల‌ని చెబుతున్నారు. కేవ‌లం ప్రేమ మాత్రమే కాకుండా కొంత‌మంది అలాంటి రిలేష‌న్ షిప్ లు కూడా పెట్టుకుంటార‌ని కాబ‌ట్టి వాటికి కూడా దూరంగా ఉండాల‌ని చెబుతున్నారు.

AlSO READ : చిరంజీవి సురేఖల పెళ్లి వెనక జరిగిన ఈ కథ తెలుసా…ఎవ్వరికీ తెలియని ట్విస్ట్ ఇదే…!

Visitors Are Also Reading