పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు వెలుగు వెలుగుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా గేర్ అనేది మార్చిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ రేంజ్ అనేది పెరుగుతూనే ఉంది. రాధేశ్యామ్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిన కూడా ప్రభాస్ రెమ్యునరేషన్ అనేది పెంచడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
Advertisement
అయితే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలలో రెండు తెలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో ఒక్కటి సాలార్ కాగా మరొక్కటి ప్రాజెక్ట్ కే. ఇక ఈ సినిమాల వల్ల ప్రభాస్ భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతల స్ట్రైక్ అనేది నడుస్తుంది. అందువల్ల అన్ని తెలుగు సినిమా షూటింగ్ అనేది నిలిపివేశారు. అయితే ప్రభాస్ వి పాన్ ఇండియా సినిమాలు అయిన అవి తెరక్కేకేవి తెలుగులోనే. అందువల్ల వీటి షూటింగ్ అగిపోయింది.
Advertisement
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు వాయిదా పడటం వల్ల భారీ నష్టం అనేది వచ్చింది. ఇక అదే సమయంలో ప్రభాస్ డేట్స్ అనేవి కూడా వృధా అయ్యాయి. ఇంకా కూడా ఈ సినిమా షూటింగ్ అనేది ప్రరారంభం కాలేదు. అందువల్ల సినిమాకు 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ యొక్క డేట్స్ అనేవి వేస్ట్ కావడం వల్ల దాదాపు 5 కోట్ల వరకు ఆయన నష్టపోయినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :