Home » honey rose: రిబ్బన్ కటింగ్ కే అంత రెమ్యునరేషనా? హానీ రోజ్ హంగామా మాములుగా లేదుగా!

honey rose: రిబ్బన్ కటింగ్ కే అంత రెమ్యునరేషనా? హానీ రోజ్ హంగామా మాములుగా లేదుగా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మలయాళీ హీరోయిన్ హనీ రోజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్ గా ఈ మధ్య భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళీ నుంచి వచ్చినా.. తెలుగునాట చాలా తక్కువ టైం లోనే పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆమె. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

ఆమె ఇటీవల ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల కంటే ఆమె ఈవెంట్స్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లినా అక్కడ ఆమెను చూడడానికి జనం క్యూ కడుతూ ఉంటారు. ఇలా చాలా తక్కువ టైం లోనే ఆమె స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆమెకు జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు ఇంత క్రేజ్ ఉన్నా అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయి.

Advertisement

మలయాళంలో ఓ రేంజ్ లో పాపులర్ అయినా బ్యూటీ హానీ రోజ్ ప్రెసెంట్ తెలుగు నాట కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. వీర సింహ రెడ్డి సినిమాతో హానీ రోజ్ తెలుగులో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు తక్కువే ఉన్నా, ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్ వెళ్లారు. ఇందు కోసం ఆమెకు గట్టిగానే రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. రిబ్బన్ కటింగ్ కి ఆమె 60 నుంచి 70 లక్ష డిమాండ్ చేస్తున్నారట. దీనితో రిబ్బన్ కటింగ్ కే అంత రెమ్యునరేషనా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండండి..! అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోతుంది..!

బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!

భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

Visitors Are Also Reading