Home » కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఈ కంటి ఇన్‌ఫెక్షన్ రాకూడదంటే ఏం చేయాలి…?

కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఈ కంటి ఇన్‌ఫెక్షన్ రాకూడదంటే ఏం చేయాలి…?

by Bunty
Ad

పిల్లల్లో సాధారణంగా వచ్చే కండ్ల సమస్యలలో కండ్ల కలక సాధారణం. కండ్ల కలక అనేది సన్నని మరియు పారదర్శకమైన పోర. ఇది కంటిలోని కారణ్యవాపు అంటారు. కళ్ళలోని తెలుపు మరియు లోపలి పోర ఎర్రబడినప్పుడు రక్తనాళాలు పెరుగుతాయి. అలా మారినప్పుడు కళ్ళు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. ఇది పిల్లల్లో వచ్చే చికాకు, ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల వస్తుంది.

Advertisement

బ్యాక్టీరియా వైరస్ దీనికి ప్రధాన కారణం. ఇది ఇతర పిల్లలకి వ్యాపించకుండా ఉండాలంటే మీ పిల్లల్ని ఇతరుల వద్దకు పంపించకూడదు. దీనివల్ల ఎదుటి పిల్లలకు ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వ్యాపిస్తుంది. దీనిని నివారించడానికి హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి. తల్లిపాలను ఉపయోగించడం వల్ల దీనిని నివారించవచ్చు. తల్లిపాలలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండడం వల్ల పిల్లలకు వచ్చే అన్ని రోగాలను నయం చేయడానికి తల్లిపాలు ఎంతో ఉపయోగపడతాయి.

Advertisement

తేనె కూడా కంటి సమస్యలను నయం చేయడానికి చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు కూడా దీనికి చక్కని పరిష్కారం. పసుపు యాంటీ బ్యాక్టీరియా సమస్యలను నయం చేస్తుంది. ఒక టీ స్పూన్ పసుపు తీసుకొని దాన్ని నీటితో కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని కన్ను పైన అద్దాలి. పిల్లల కళ్ళను ముట్టుకునే ముందు చేతులను పూర్తిగా శుభ్రం చేసుకుని తాకాలి.

ఇవి కూడా చదవండి

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading