Home » చైతూ బాటలో మరో స్టార్..భార్యతో విడాకులు…!

చైతూ బాటలో మరో స్టార్..భార్యతో విడాకులు…!

by AJAY
Ad

సినిమా వాళ్ళకు పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విడిపోవడం సాధారణమే. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లవ్లీ కపుల్ సమంత నాగచైతన్య కూడా అయిదేళ్ల పెళ్లి జీవితానికి స్వస్తి చెప్పారు. తాము ఇద్దరం విడిపోతున్నానంటూ సమంత నాగచైతన్య ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయ్యారు.

Samnatha nagachaitanya

Samnatha nagachaitanya

Advertisement

Visitors Are Also Reading