Home » చైతూ బాటలో మరో స్టార్..భార్యతో విడాకులు…! » Page 2

చైతూ బాటలో మరో స్టార్..భార్యతో విడాకులు…!

by AJAY
Ad

సమంత వరుస సినిమాలు చేస్తుండగా నాగచైతన్య కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు ఒకరిపై మరొకరు ఇన్ డైరెక్ట్ గా విమర్శలు కురిపించుకున్నా డైరెక్ట్ గా మాత్రం ఎవరు మాట్లాడటం లేదు. అయితే తాజాగా మరో సినిమా కపుల్ విడాకులు తీసుకుంది. హాలీవుడ్ ప్రముఖ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 35 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యాభర్తలిద్దరూ విడాకులకు కోసం కోర్టుకు వెళ్లగా రీసెంట్ గా కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Advertisement

 

ఆర్నాల్డ్ తన భార్య తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ఇక ఆర్నాల్డ్ భార్య ఎవరో కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ బెనడీ కోడలు కావడం విశేషం. అంతేకాకుండా ఆర్నాల్డ్ సినిమాలతో వచ్చిన పాపులారిటీ తో కాలిఫోర్నియాలో గవర్నర్ గా కూడా పని చేశారు. 1986లో ఆర్నాల్డ్ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. మొదట బాడీ బిల్డర్ గా ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Visitors Are Also Reading