సినిమా ఇండస్ట్రీలో నటించే హీరో హీరోయిన్లు చాలా లేటు వయసులో వివాహం చేసుకుంటారు. ఒకప్పుడు హీరోలు చాలా లేటుగా వివాహం చేసుకునేవారు. ప్రస్తుతం హీరోలు సరైన సమయానికి వివాహం చేసుకుంటే…హీరోయిన్లు మాత్రం లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు నలభై పదుల వయసు దాటినప్పటికీ వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. తమ దృష్టి అంతా సినిమాలపైనే పెడుతూ… వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని చూపించడం లేదు. నలభై పదుల వయసు దాటినా పెళ్లి చేసుకొని హీరోయిన్లు ఎక్కువమందే ఉన్నారు. ఆ హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు చూద్దాం…
Advertisement
# అనుష్క శెట్టి
మన అందాల ముద్దుగుమ్మ 40 పదుల వయసు దాటినప్పటికీ పెళ్లి మాటే ఎత్తడం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది మన జేజమ్మ.
# త్రిష
మన టాలీవుడ్ హీరోయిన్ త్రిష 38 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 24 సంవత్సరాలు దాటిపోయిన ఇప్పటికీ వరుసగా సినిమాలలో దూసుకుపోతోంది.
Advertisement
# శృతిహాసన్
36 ఏళ్ల వయసున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. బాయ్ ఫ్రెండ్స్ ను అయితే మార్చేస్తుంది. కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాంతను హజారికాతో డేటింగ్ లో ఉంది.
# అంజలి
ఈ భామ 36 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
# తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ అమ్మడు రీసెంట్ గానే ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి వీరి పెళ్లి ఎప్పుడో చూడాలి.
ఇవి కూడా చదవండి
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్