మానవులలో ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి బాడీలో అంతా హెయిర్ ఉంటుంది. మరికొంతమందికి అసలు హెయిర్ ఉండదు. లేదంటే చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మధ్య ఇలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమందికి చూస్తే చెవిలో వెంట్రుకలు ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం చెవిలో అసలు వెంట్రుకలు ఉండవు. చెవిలో వెంట్రుకలు ఎక్కువ వరకు మగవారికి ఉంటాయి. చాలా తక్కువలో ఆడవాళ్లకు కూడా ఉంటాయి. అయితే చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా.. దురదృష్టమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
చెవిలో వెంట్రుకలు రావడానికి గల కారణం వై క్రోమోజోమ్. దీనివల్ల ఇలా చెవిలో వెంట్రుకలు వస్తాయట. ఈ క్రోమోజోమ్ ప్రభావం వల్లనే చెవిలో వెంట్రుకలు పెరుగుతాయని అంటున్నారు. అయితే చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా… దురదృష్టమా… అనే విషయానికి వస్తే… సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టం అని అంటున్నారు కొందరు నిపుణులు. అయితే కొంతమందిలో వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి. మరి కొంతమందికి చాలా పొట్టిగా ఉంటాయి.
Advertisement
వెంట్రుకలు పొడవుగా ఉంటే వ్యక్తి అతి తక్కువ కాలంలోనే ధనవంతులు అవుతారట. ఒకవేళ పొడవుగా పెరగకుండా పొట్టిగా ఉన్నట్లయితే అదృష్టం ఉండదట. ఏ పని చేసిన విజయం సాధించలేరట. వీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెవి వెలుపల వెంట్రుకలు పొడవుగా ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?
మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!
వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా మారటానికి కారణం ఏంటో తెలుసా?