Home » Gruhalakshmi ఏప్రిల్ 23 (ఈరోజు) ఎపిసోడ్ : తులసి ఫ్యాక్ట‌రీకి తాళం.. పండుగ చేసుకుంటున్న లాస్య‌..!

Gruhalakshmi ఏప్రిల్ 23 (ఈరోజు) ఎపిసోడ్ : తులసి ఫ్యాక్ట‌రీకి తాళం.. పండుగ చేసుకుంటున్న లాస్య‌..!

by Anji
Ad

బుల్లితెర‌పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్ కుటుంబం మీద ఉన్న బాధ్య‌త అనే నేప‌థ్యంలో సాగుతూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఇవాళ ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జ‌రిగింద‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత ఎట్టి ప‌రిస్థితిలోనూ మిమ్మ‌ల్ని వ‌దిలి వెళ్లే ప్ర‌సక్తే లేదంటోంది. అంతేకాదు అమ్మ‌ని పిలిపించుకునే అర్హ‌తలేని ఆమె ద‌గ్గ‌రికి మ‌మ్మ‌ల్ని ఎలా పంపించాల‌ని అనుకుంటారు ఆంటీ అని తుల‌సిని అడుగుతుంది. ద‌య చేసి మ‌మ్ముల‌ను ఇక్క‌డే ఇండ‌నివ్వండి ఆంటి అని తుల‌సితో అంటుంది అంకిత‌. దీంతో తుల‌సి మ‌న నీడ కూడా మ‌న‌ల‌ను చీక‌టిలో వ‌దిలెల్లుతుంది. అలాంటిది మ‌న వెంట‌రాని బంధాల కోసం వెంట‌ప‌డ‌డం అని పేర్కొంటుంది.


అదే క్ర‌మంగా అభికి ఉన్న అభిప్రాయాన్ని తుల‌సి అంకిత‌కు చెబుతుంది. నీ గురించి వాడితో అన‌కు అని అంటుంది. నా మీద ఏ మాత్రం గౌర‌వం ఉన్నా ఒప్పుకోవాలి త‌ప్ప‌ద‌ని తుల‌సి అంకిత‌తో అంటుంది. ఇక అభి ఇంట్లో నుంచి వెళ్ల‌డానికి బాధ‌ప‌డుతున్న త‌రుణంలో తుల‌సి త‌న గురించి కాకుండా త‌న పిల్ల‌ల గురించి ఆలోచించింది అని గాయ‌త్రి అంటుంది. అంకిత దంప‌తులు  బాధ‌తో ఆశీర్వ‌దాలు తీసుకుంటూ బ‌య‌లుదేరుతారు.

Advertisement


అభి దంప‌తులు బ్యాగ్ స‌ర్దుకొని గాయ‌త్రి వెంట వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీ ఎంతో బాధ‌ప‌డుతుంటారు. మ‌రోవైపు ప్రేమ్ బ‌ట్ట‌లు ఆరేయ‌డంతో నేను ఓడిపోతే నీకు ప‌ది Muద్దులు పెడ‌తాను. నువ్వు ఓడిపోతే నాకు 10 ఇవ్వాలి అని శృతితో ఓ ఛాలెంజ్ చేస్తాడు. కాసేపు ఆలోచించి శృతి నేను కూడా ఛాలెంజ్‌కు సిద్ధ‌మే అంటుంది. ఒక మ‌న‌సులో ప్రేమ్ నేను ఓడినా గెలిచినా Muద్దులు మాత్రం నాకే అని సంతోషిస్తుంటాడు. ఇక ప్రేమ్ Muద్దుల కోసం బ‌ట్టలు ఆరేస్తుండ‌గా.. అది చూసి శృతి న‌వ్వుతూ క‌నిపిస్తుంది.

Also Read :

భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ 7 మార్పులు క‌నిపిస్తున్నాయా..? అయితే మ‌రో స్త్రీతో సంబంధం పెట్టుకున్న‌ట్టేన‌ట‌…!

రావు గోపాల్ రావ్ వాయిస్ విని మొదట్లో దర్శకనిర్మాతలు ఏమని అవమానించారో తెలుసా ? కట్ చేస్తే..!

 

 

Visitors Are Also Reading