జెనీలియా… పేరు చెప్పగానే బొమ్మరిల్లు సినిమా లోని అంతేనా… వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగ్ అందరికి గుర్తస్తుంది. అంతలా ఆ సినిమాలోని హాసిని పాత్రతో అభిరామానులకు దగ్గరైంది. మన సౌత్ లోని తెలుగు, తమిళ, కన్నడ భాషలన్నింటిలో నటించి గుర్తింపు తెచుకున్న జెనిలియా అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఇతి వైపే చూడటం లేదు.
Advertisement
ఇక్కడ కొంచెం అవకాశాలు తగ్గగానే బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్ ను2013లో పెళ్లి చేసుకుని అతనితో పాటె ముంబై లోనే సెటిల్ అయ్యింది. ఆ తర్వాత కుటుంబానికే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ…. సినిమాలకు పూర్తిగా దూరమైంది జెనీలియా. కానీ ఇప్పుడు తన పిల్లలు పెద్దవారు కావడంతో మళ్ళీ ఈ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అయితే ఇటువంటి సమయంలో జెనీలియా పాత లవ్ ట్రాక్ ఒక్కటి తెరపైకి వస్తుంది. జెనీలియా తన పెళ్ళికి ముందు ఓ స్టార్ హీరో కొడుకుతో క్లోజ్ గా ఉంటుంది.. వీరు ప్రేమించుకుంటున్నారు అని మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.
Advertisement
అప్పట్లో వీరి పెళ్లి కూడా చేసుకుంటారు అని ప్రచారం జరిగింది. కానీ తర్వాత వీరు విడిపోయారు. అందుకు కారణం ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియాతో తప్పుగా ప్రవర్తించాడు అని తెలిసింది. దాంతో జెనీలియా అతని చెంప పగలగొట్టిందట. ఆ తర్వాత ఈ కారణంగానే కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది జెనీలియా. తర్వాత మళ్ళీ వచ్చిన.. ముందు లాగా ఆఫర్లు రాకపోవడంతో తన ధరి తాను చూసుకుంది ఈ అమ్మడు.
ఇవి కూడా చదవండి :
ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!
వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!