red wine; కరోనా గత సంవత్సర కాలం క్రితం అందరినీ గడగడ లాలించిన మహమ్మారి. దీని దాటికి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు.. విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. ఎంతటి సంపన్నులైనా దీని ముందు నిలబడలేకపోయారు. అలాంటి కరోనా 2022లో కాస్త విరామం ఇచ్చింది. కానీ ఏకదాటిగా చైనాను అల్లకల్లోలం చేస్తూనే ఉంది. మరి ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వైద్యులు సూచించిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
Advertisement
also read:Kirrak RP : నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..
అంతేకాకుండా ఈ వైన్ తీసుకుంటే కాస్త మేలు జరుగుతుందని వారు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. తరచూ మద్యం సేవించే అలవాటు ఉన్నవారు, అది మానేసి కాస్త రెడ్ వైన్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అది కూడా మితంగా తీసుకుంటే అందులో కరోనా వైరస్ లను నియంత్రించే యాంటీ ఆక్సిడెంట్లు ఒంటికి మేలు చేస్తాయని అంటున్నారు. అది కూడా మోతాదుకు మించి తీసుకోకూడదని, మోతాదు మించితే ఇబ్బందులకు గురవుతారని తెలియ జేస్తున్నారు.
Advertisement
అంతేకాకుండా ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని బీపీ, షుగర్, డయాబెటిస్ ఉన్నవారు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచనలు తీసుకోవాలని అంటున్నారు.అంతేకాకుండా పౌష్టికాహారం తినాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఎక్కడకు వెళ్లిన మాస్కు ధరించి శానిటైజర్ తో చేతులను శుభ్రంగా చేసుకోవాలని వైద్యులు తెలియ జేస్తున్నారు.
also read: