సాధారణంగా కండరాలు దృఢంగా ఉండాలంటే.. విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ సన్ షైన్ విటమిన్ శరీరానికి ఈ విటమిన్ డీ చాలా అవసరం. ఇమ్యూనిటిని పెంచడంలో కూడా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణంగా లభించే విటమిన్ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా అందుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో విటమిన్ డీ లోపిస్తుందో అప్పుడో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. శరీరంలో విటమిన్-డీ తక్కువ అయితే ఎన్నో సమస్యలు వస్తుంటాయి.
Also Read : తుదిశ్వాస వరకూ నిన్నే ప్రేమిస్తా…. తారకరత్న భార్య రాసిన లేఖ వైరల్..!
Advertisement
దంతాలు కండరాలు, ఎముకలు బలహీన అవుతూ ఒంటినొప్పులు వస్తుంటాయి. పిల్లల్లో అయితే రికార్డులాంటి ఇబ్బందులు వస్తాయి. విటమిన్ డీ లోపించడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని అందరూ తెలుసుకోవాలి. ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు, గుడ్లు కూడా మంచివే. పాలు మష్రూమ్స్ వెన్నలలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటుండాలి. విటమిన్ డీ లోపం తగ్గడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణీలు పాలు ఇచ్చే తల్లులు, యువత, వృద్ధులు ఇలా అందరిపై ఎంతో ప్రభావం పడుతూ ఉంటుంది. కావున కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ విటమిన్ డి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisement
Also Read : కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!
కనీసం ఏడాదికి ఒకసారి అయినా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్ డీ లోపం తగ్గాలంటే.. పోషకాహార లోపంతో చాలా ఇబ్బంది పడుతుండగా విటమిన్ డీ కూడా అదనపు సమస్యగా మారుతుంది. దీంతో లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటుండాలి. దీంతో ఎండకు ఉండడం ముఖ్యంగా చలికాలంలో ఎండ తగిలేవిధంగా చేసుకోవడం ముఖ్యం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఉండే ముందు కచ్చితంగా చర్మానికి సన్ స్క్రీన్ లోషల్ రాయాలని చెబుతున్నారు. అదేవిధంగా గర్భిణీలు రోజులో కాసేపు ఎండలో ఉండడం తల్లికి బిడ్డకి చాలా మంచిది.
Also Read : సుడిగాలి సుధీర్- గెటప్ శ్రీను విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?