సాధారణంగా మనం రాత్రిపూట ఏదైనా తిని లేదంటే తాగిన ఉదయం లేచే సరికి నోరంతా దుర్వాసన వస్తుంది. ఇలా నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే మన ఇంట్లోని వంట గదిలో ఉండే ఈ చిన్న చిట్కాతో దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.. మరి అవేంటో చూద్దామా.! మనం ప్రతిసారి ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో ఇది తప్పనిసరిగా వేయాలి. దీనివల్ల మంచి టేస్ట్ రావడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
Advertisement
అవేంటో చూద్దాం.. ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గదిలో లవంగాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. లవంగాల లో ఉండే వొళవైట్ ఆయిల్ ఇగ్ నోల్ అనే పదార్థం ఉంటుంది. దీనికి కీటకాలను అరికట్టే స్వభావం ఎక్కువ. అంటే బ్యాక్టీరియా వంటి కీటకాలు. అలాగే లవంగాలు తింటే యాంటీ ఆక్సిడెంట్ గా శక్తి లభిస్తుంది. అందుకే డెంటిస్టులు లవంగాల నూనె ఉపయోగిస్తారు.
Advertisement
ఇగ్ నోల్ కు ఎక్కువగా కణాల్లోకి చొరబడే గుణం అనేది ఉంటుంది. దీనివలన కాలేయం మరియు కొన్ని భాగాల్లో దెబ్బతినే అవకాశం ఉంటుందని కొంతమంది రీసెర్చ్ ద్వారా తెలియజేశారు. అలాగే రాత్రి సమయంలో బ్రెష్ చేసుకొని పడుకోవడం చాలా మంచిది. అలాగే లవంగం నూనె ఒక డెంటిస్టు సలహా మేరకే వాడుకోవాలి. ఈ విధంగా మన నోటి లోని దుర్వాసనను పోగొట్టుకోవచ్చు.
ALSO READ;
కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!
అందుకే వార్నింగ్ ఇచ్చి వదిలేశారు…తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!