స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో కనిపించే ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇందులో కొన్ని కలలు శుభం కొన్ని అశుభ శకునాలను సూచిస్తాయి. ఒకవేళ మీ కలలో పిల్లి కనిపించినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి మనిషికి కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు కొన్ని చెడ్డ కలలు ఉంటాయి. ప్రతి కల వెనుక అర్థం ఉంటుంది. సాధారణంగా పిలులను చాలా ఏళ్లుగా పురాణాలు మరియు ఇతిహాసాలలో ప్రముఖంగా చూస్తారు.
Advertisement
also read:మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ చిట్కా తప్పక పాటించండి..!
పురాణ ఇజిప్షన్ సంస్కృతి ప్రకారం పిల్లులు పంటలను రక్షించే వారదులుగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని తెచ్చే దేవతలుగా పరిగణించబడతాయి. అందుకే పిల్లలను జపానీయులు పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ పిల్లుల్లో కూడా నల్ల పిల్లులు తెల్ల పిల్లులు ఉంటాయి. ముఖ్యంగా నల్ల పిల్లులు మన కలలో కనిపిస్తే మీరు ప్రమాదంలో పడబోతున్నారని సాంకేతం కావచ్చు. ఈ క్రమంలోనే మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని అర్థం. అంతేకాకుండా మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో మీరు కొంత ఇబ్బంది పడబోతున్నారని అర్థం.
Advertisement
ఇలాంటి శకునాలు దూరం కావాలంటే శివలింగానికి అభిషేకం చేయాలని, దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు. ఒకవేళ మీ కలలో కోపంగా ఉన్న పిల్లిని చూస్తే మీరు స్త్రీలతో సంబంధం పెట్టుకుంటారు. లేదంటే మీ జీవితంలోకి కొత్త అమ్మాయి రాబోతుందని అర్థం. లేదంటే మీ కలలో చిన్న పిల్లులు కనిపిస్తే మీరు సురక్షితంగా లేరని అర్థం చేసుకోవాలి. ఆడుకుంటూ ఉండే పిల్లులు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక లాభాలను పొందబోతున్నారని అర్థం.
also read: