Home » చిరంజీవి కార్లకు 1111 అనే ప్రత్యేక నెంబర్ ఉంటుంది ఎందుకో తెలుసా ?

చిరంజీవి కార్లకు 1111 అనే ప్రత్యేక నెంబర్ ఉంటుంది ఎందుకో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఒక ప్రత్యేకం అనే చెప్పాలి.  ఆయన ఏ పని చేసిన చాలా వెరైటీగా ఉంటుంది. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారిన చిరంజీవి ఏడుపదుల వయస్సు దగ్గరకు వస్తున్న కొద్ది ఇంకా సినిమాల్లో జోష్ తోనే కనిపిస్తున్నారు. అలాంటి చిరంజీవి ఈ మధ్యకాలంలో నటించిన భోళాశంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా ఆయనతో సినిమాల కోసం దర్శకనిర్మాతలు ఇప్పటికి లైన్ కడుతున్నారు.


అలాంటి చిరంజీవి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ అది ఏంటి ? అంటే.. చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టమట. మార్కెట్ లోకి ఎలాంటి కొత్త మోడల్ కారు వచ్చినా ఆయనకున్న ప్రతి కారుకు 7777 అనే ప్రత్యేకమైన నెంబర్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే ఆయన కార్ల షెడ్ లో ఉన్న రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ జి 63 ఏ ఎం జి కార్, రేంజ్ రోవర్ రోగ్ ఇలా ఉన్న కార్లన్నిటికీ 7777 అనే నెంబర్ మాత్రమే ఉంటుంది.

Advertisement

Advertisement


అయితే ఈ నెంబర్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందట. నెంబర్ వన్ అనేది ఈ పోటీ ప్రపంచంలో ఒకటవ స్థానాన్ని చూపిస్తుంది. ఈ నెంబర్ ను చూసినప్పుడల్లా ఆయనకు నేను నెంబర్ వన్ గానే ఉండాలి అనే ఆలోచన వస్తుందట. ఆ ఆలోచన వచ్చినప్పుడు వాళ్లు నెంబర్ వన్ గా ఉండేందుకు ఏ విధంగా కష్టపడాలనే ఆలోచన కూడా కలుగుతుందట. అందుకే చిరంజీవి కార్లకు ఆ ప్రత్యేకమైన నెంబర్ వేయించుకుంటారని ఒకానొక సందర్భంలో చెప్పారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సర్జరీ కోసం ఇల్లు అమ్మేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్…!

 ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

Visitors Are Also Reading