Home » అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో మీకు తెలుసా…?

అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో మీకు తెలుసా…?

by Azhar
Published: Last Updated on
Ad

ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో ఎక్కువగా పడుతున్నారు. అయితే ఈ ప్రేమలో పడేముందు అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు చాలా మంది అమ్మాయిలు ఏం అనుకుంటారంటే.. అబ్బాయిలు కేవలం బాహ్య సౌందర్యం చూసి మాత్రమే చూసి ఇష్టపడుతారు అని అనుకుంటారు. కానీ అది చాలా వరకు తప్పు.

Advertisement

 

అయితే ఒక్క అమ్మాయిని అబ్బాయి చూసి వెంటనే ఇష్టపడానికి బాహ్య అందమే కారణం అయిన.. ఆ తర్వాత అమ్మాయిల్లో అబ్బాయి చాలా గమనిస్తాడు. అందులో మొదటిది.. ఆ అమ్మాయిలో తన అమ్మ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనేది చూస్తాడు. అంటే తన అమ్మలో ఉండే ప్రేమ, ఆదరణ తన తల్లిలాగా ఉందా అనేది గమనిస్తాడు.

Advertisement

అలాగే ఆ తర్వాత.. ఆ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది అనేది చూస్తారు. అంటే ఆ అమ్మాయి నా మాటకు ఎంత గౌరవం ఇస్తుంది అని కాకుండా.. నా తల్లి మాటకు గౌరవం ఇస్తుందా.. పెద్దలతో మర్యాదగా నడుచుకుంటుందా… తన తల్లిఐ నచ్చే గుణాలు ఈ అమ్మాయిలో ఉన్నాయా.. లేదా అనేది చూస్తారు. అలాగే ఆ అమ్మాయి తనకు ఉన్న స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటుంది అనేది గమనిస్తారు. అంటే తనకు పామూర్తి స్వేచ్ఛను ఇస్తే ఎలా ఉంటుంది.. ఎలా ప్రవర్తిస్తుంది అనేది చూస్తాడు అన్నమాట..!

ఇవి కూడా చదవండి :

ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?

చెన్నై గెలుస్తున్నా.. ఏడుస్తున్న అభిమానులు…!

Visitors Are Also Reading