శ్రీరాముడు ఎలాంటి వారు. ఎలాంటి జీవితాన్ని గడిపారు. ఆయన రాజ్యం ఎలా ఉండేది. అనే విషయాలు అందరికీ తెలిసిందే. చాలా సినిమాలు, సీరియల్స్ రాముడి గురించి రకరకాలుగా చూపించాయి. సాధారణంగా మనం చూసే రాముడు ఎప్పుడూ ఒక్కటే రూపు. అసలు శ్రీరాముడు ఎలా ఉండేవారు ? ఇదిగో ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనస్ సమాధానం చెప్పింది. 21 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి శ్రీరాముడు ఇలా ఉండేవారంటూ ఓ ఫోటో జనరేట్ చేసింది.
Also Read : ఆ ఒక్క సినిమాతో సిల్క్ స్మిత అప్పుల పాలయ్యారా? తాను చేసిన అప్పులు ఎవరు చెల్లించారంటే?
Advertisement
చాట్ జీపీటీ, బార్డ్ పేరుతో రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ 21 ఏళ్ల వయస్సులో శ్రీరాముడు ఇలా ఉండేవారంటూ ఓఫోటోను తయారు చేసింది. ఆ ఫోటోని ట్విట్టర్ యూజర్ జితేంద్రనగర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వాల్మీకి రామాయణం, రామచరిత మానస్ ఆధారంగా ఏఐ శ్రీరాముడి ఫోటోలను జనరేట్ చేసింది. ఏఐ విడుదల చేసిన ఫోటో అందంగా, ఆకర్షణగా ఉంది. సాధారణంగా అందం అనగానే మనకు జగన్ మోహన రూపం, నీలమేఘ శ్యాముడు అని శ్రీ కృష్ణుడు సైతం శ్రీరాముడు అందానికి మంత్రముగ్దులవ్వడం ఖాయం అని తెలుస్తోంది.
Advertisement
కుంకుమ పువ్వు రంగు దుస్తులను ధరించి మధురమైన చిరునవ్వుతో శ్రీరాముడి మాదిరిగానే ఈ భూమి మీద అందంగా జన్మించి ఉండరేమోనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామభక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. సాధారణంగా చూసే ఫోటోల కంటే రాముడు అందంగా ఉన్నారంటూ ఆశ్చర్యచకితులవ్వడం విశేషం. జనరేటివ్ AI అనేది కృతిమ మేధస్సు రూపం. మెషిన్ లెర్నిగ్ అల్గారిథమ్ సాయంతో మనిషి ప్రమేయం లేకుండా ఫోటోలు, సంగీతం, వీడియోలను తయారు చేస్తుంది. ఇప్పుడు అదే ఏై శ్రీరాముడి ఫోటో జనరేట్ చేసింది. డీప్ లెర్నింగ్ టెక్నాలజీ వాడింది. డీప్ లెర్నింగ్ అనగా.. డీప్ ఫేక్ లెర్నింగ్ అని అర్థం. మెషిన్ లెర్నింగ్ లో ఓ భాం. మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యక్తి ఫేస్ ను, వాయిస్ ని రీక్రియేట్ చేసి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ అప్లయ్ చేసి మరో కొత్త వీడియోను లేదంటే ఫోటోను తయారు చేయవచ్చు. వాల్మికీ రామాయణం, రామచరిత మానస్ లో ఉన్న జగదభిరాముడి ఫోటోలను రీక్రియేట్ చేస్తే వచ్చిందే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫోటో.
Also Read : మూల నక్షత్రం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది ?