Home » ఈ సీరియల్ నెంబర్ గల కరెన్సీ నోట్ మీ దగ్గర ఉందా.. అయితే 3 లక్షలు మీ సొంతం..!!

ఈ సీరియల్ నెంబర్ గల కరెన్సీ నోట్ మీ దగ్గర ఉందా.. అయితే 3 లక్షలు మీ సొంతం..!!

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో కొంతమంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రమే ఈజీ మార్గంలో డబ్బు సంపాదించడం కోసం ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుంటున్నారు అది ఎలాగో ఒకసారి చూద్దాం.. అదే మన ప్రపంచ వ్యాప్తంగా కరెన్సీ నోట్లు మరియు నాణాలను సేకరించే వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అభిరుచి ఉన్నవారు అరుదైన నానేల కోసం లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడరు. అయితే ఆ నాణనికి అంత విలువ ఉండాలి మరి.. అయితే కరెన్సీ నోట్లపై నోటు విలువ ప్రకారం 5, 10, 20, 100 ఇలా ఉంటాయి. ఈ నోట్లపై నెంబర్ కూడా ఉంటుంది.. వాటిని నోట్ యొక్క సీరీస్ నెంబర్లు అంటారు. అయితే ఈ నెంబర్లలో 786 ఉంటే మీరు ఎంతో అదృష్టవంతులు.. లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి.. మరి నోటుపై ఆ నెంబర్ ఉన్నదానికి అంత డిమాండ్ ఎందుకుంటుంది.. నిర్దిష్ట క్రమంలో కనిపించే ఈ అంకెలు ఉన్న నోటు దాదాపు మూడు లక్షల వరకు ధర పలుకుతుంది అట.. ఎందుకంటే ఇస్లాం వారు అనుసరించే 786 సంఖ్యలో శుభప్రదంగా చూపిస్తుంది. ఈ సీరియల్ నెంబర్ ఉన్న నోటు దొరికితే దాన్ని ఆన్లైన్లో వేలం పెడితే డబ్బు అధికమొత్తంలో సంపాదించవచ్చు. అయితే ప్రస్తుతం Ebay ఇలాంటి వెబ్సైట్లో ప్రత్యేకంగా కరెన్సీ నోట్లను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికి ప్రత్యేకంగా అనుమతులు ఉన్నాయి. కొంతమంది ఇలాంటి నోట్లను సోషల్ మీడియా వేదికగా అమ్ముతున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

జబర్దస్త్ పరదేశి మీద ఇంకా ఆ కేసు ఉందా…?

ప్రజ్ఞారెడ్డి: నన్ను చంపే ప్రయత్నాలు చేస్తున్నారు.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య ఆరోపణలు..!!

 

Visitors Are Also Reading