ఆచార చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చాణక్య చెప్పినవి కచ్చితంగా పాటించనట్లయితే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి అవుతుంది. ఆచార్య చాణక్య ఇటువంటి వ్యక్తులు శత్రువుల కంటే హీనమైన వాళ్ళు అని అన్నారు. అలానే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం అడగద్దని ఆచార చాణక్య అన్నారు. చాణక్యనీతి ప్రకారం మీరు మీ జీవితంలో నిర్దిష్ట వ్యక్తి విశ్వసించకూడదని చెప్పబడింది. ఇటువంటి వ్యక్తులు సొంత లాభం కోసం మోసం చేస్తారు అని చాణక్య అన్నారు అలాంటి వాళ్ళు శత్రువుల కంటే ప్రమాదం అని చాణక్య అన్నారు. మరి అటువంటి వాళ్ళు ఎవరో చూద్దాం.
Advertisement
Also read:
Advertisement
చాణక్య చెప్పిన దాని ప్రకారం ప్రేమలో మోసం చేసే వాళ్ళని అసలు నమ్మకూడదు. డబ్బు అభివృద్ధి కోసం ఇతరులని ప్రేమిస్తారు. మోసం చేస్తారు అని చాణక్య అన్నారు. అలానే స్వార్ధపరుడ్ని కూడా అసలు నమ్మకూడదు. స్వార్థపరుడు తన సొంత లాభం కోసం ఇతరులని బాధపడతాడు. సో ఇటువంటి వాళ్ళని కూడా నమ్మద్దు అలానే చెడు స్వభావం ఉన్న మహిళలని కూడా నమ్మకూడదు ఇటువంటి మహిళలు స్వార్థ ప్రయోజనాల కోసం పురుషులు పట్ల మాత్రమే ఆసక్తి చూపిస్తారు.
Also read:
అలానే అసూయ పడే వ్యక్తులు పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మూర్ఖులకి దూరంగా ఉండాలని చాణక్య అన్నారు ఎందుకంటే వారు ప్రపంచంలో జరిగే ఏది కూడా అనుభూతి చెందరు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల తప్పుల్ని కనుక్కుంటూ బిజీగా ఉంటారు. వాళ్లు సొంత ప్రయోజనాల కోసం చూసుకోరు. మూర్ఖులకి కూడా దూరంగా ఉండటమే మంచిది. అలానే అక్రమాలకు పాల్పడే వ్యక్తులకి కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ వలన ఉపయోగం లేదు ఇబ్బందులే వస్తాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!