Home » సూర్యతో విడాకులు.. ఆ కారణంగానే అంటూ.. తొలిసారి స్పందించిన జ్యోతిక..!

సూర్యతో విడాకులు.. ఆ కారణంగానే అంటూ.. తొలిసారి స్పందించిన జ్యోతిక..!

by Anji
Ad

కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో సూర్య జ్యోతిక ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఒక పాప ఒక బాబు కలరు. ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే సూర్య జ్యోతిక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులం అలరిస్తున్నారు. అంతేకాకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట ఇప్పటివరకు ఒక్క ట్రోలింగ్ కూడా రాలేదు. కానీ గత కొద్ది కాలంగా మాత్రం వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై సరైన స్పష్టత రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు.

Advertisement

Advertisement

ఖాజాగా ఈ విషయంపై జ్యోతిక స్పందించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆమె తన విడాకుల పై స్పందించింది. సినిమా షూటింగ్ కారణంగానే మేము ముంబైకి వచ్చామని అలాగే పిల్లల చదువుల గురించి కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. పిల్లల చదువులు పూర్తికాగానే తిరిగి తాము చెన్నై వస్తాము అంతేకానీ మా మధ్య ఎలాంటి వివాదాలు జరగడం లేదు అంటూ స్పష్టం చేశారు. ముంబై వెళ్లడానికి అసలు కారణం చెప్పడంతో జ్యోతిక సూర్య విడాకుల విషయంపై వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading