Home » ప్రేమకథా చిత్రం హీరోయిన్‌ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసా?

ప్రేమకథా చిత్రం హీరోయిన్‌ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసా?

by Bunty
Ad

టాలీవుడ్‌ హీరోయిన్ నందిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందమైన కళ్ళతో, నటనతో, అభినయంతో చిన్నపిల్లల కనిపించే ఈ ముద్దుగుమ్మ “ప్రేమకథా చిత్రం” సినిమాతో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. ఈ ముద్దుగుమ్మ ”నీకు నాకు డాష్ డాష్” అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

నందిత ప్రేమకథ చిత్రం సినిమా అనంతరం వరుస సినిమాలలో దూసుకుపోతూ ఆఫర్లను అందుకుంది. ఆ సినిమా అనంతరం లవర్స్, రామ్ లీలా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, శంకరాభరణం, సావిత్రి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం, యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయింది ఈ అమ్మడు. ఎన్టీఆర్ జై లవకుశ, కథలో రాజకుమారి వంటి సినిమాల్లో చిన్న పాత్రలలో నటించింది.

Advertisement

ఇక చివరగా ఈ అమ్మడు ‘విశ్వామిత్ర” అనే సినిమాలో నటించింది. ఈ అమ్మడుకు సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ పైన ఆసక్తి ఉండేది. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి… మోడలింగ్ లో రాణించాలనేది ఈ అమ్మడు కోరిక. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమై మోడలింగ్ పైనే తన దృష్టిని పెట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు.

ఇవి కూడా చదవండి

Viveka case: వివేకా హ*** కేసులో సాక్షిగా వైఎస్‌ షర్మిల !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading