Home » రామ్ చరణ్ ఆ తప్పు చేసాడని.. గదిలో బంధించి.. చితక్కొట్టిన చిరు…!

రామ్ చరణ్ ఆ తప్పు చేసాడని.. గదిలో బంధించి.. చితక్కొట్టిన చిరు…!

by Sravya
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక మంచి హీరోగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి తండ్రిలానే స్టార్ హీరోగా దూసుకు వెళ్లిపోతున్నాడు చరణ్. చరణ్ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. రామ్ చరణ్ పుట్టకముందే చిరంజీవి సినిమాల్లో స్టార్ హీరో. ఎప్పుడూ కూడా సినిమాలతోనే ఎక్కువగా గడిపేవారు చిరు. ఒకసారి రామ్ చరణ్ గేటు దగ్గర నిలబడి ఇంటికి వస్తున్నప్పుడు వాచ్మెన్ రోడ్డు మీద ఇంకొకరితో గొడవ పెట్టుకున్నారట.

Advertisement

Advertisement

వాళ్ల మధ్య గొడవ బాగా ఎక్కువైపోయి తిట్టుకోవడం మొదలుపెట్టారు అయితే ఆ తిట్లకి అర్థం తెలియక చరణ్ ఇంటికి వచ్చి నాగబాబు దగ్గరికి వెళ్లి.. ఏంటి బాబాయ్ బయట వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని అడిగారట. నాగబాబుకి కోపం వచ్చింది. అప్పుడే షూటింగ్ నుండి చిరాకుతో ఇంటికి వచ్చారు చిరు. చూడు ఇలాంటి మాటలు విడు మాట్లాడుతున్నాడు అని నాగబాబు చిరుతో చెప్పారట. దాంతో చిరంజీవికి కోపం వచ్చి చిన్నవయసులోనే ఇలాంటి మాటలు మాట్లాడతావా అని ఇంట్లో వాళ్ళు చెప్పిన వినకుండా గదిలో చరణ్ ని బంధించి చితక్కొట్టేసారట అప్పటినుండి కూడా చిరంజీవి మీద భయంతో రామ్ చరణ్ ఎలాంటి తప్పులు కూడా చేసేవాడు కాదట.

Also read:

Visitors Are Also Reading