చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా రాజకీయ, సామాజిక,మానవ జీవితాల గురించి అనేక విషయాలు తెలియ చేశారు. ఇందులో ముఖ్యంగా మహిళలు పురుషుల గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను ఆయన ప్రస్తావించారట. ఎలాంటి పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారో ఆయన తన నీతి శాస్త్రంలో చాలా క్లియర్ గా చెప్పారు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:డెలివరీకి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిదేనా..?
స్త్రీల మాటా వినేవారు:
చాలామంది పురుషులు వారి అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇచ్చి స్త్రీల అభిప్రాయాలను పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం స్త్రీలు అలాంటి పురుషులను అస్సలు ఇష్టపడరట. కాబట్టి మహిళ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండే పురుషులను చచ్చేంత ఇష్టపడతారని తెలియజేశాడు.
Advertisement
స్త్రీలపై గౌరవం:
ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం చాలామంది స్త్రీలు ఎల్లప్పుడూ మహిళల పట్ల సత్ప్రవర్తనతో మెలిగే వారిని ఇష్టపడతారట. అంటే వారిని ప్రేమతో గౌరవిస్తూ మర్యాదగా మాట్లాడే పురుషులను వారు అమితంగా ప్రేమిస్తారని, వారిని జీవిత భాగస్వామిలుగా కూడా చేసుకోవడానికి వెనకాడరని చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపారు.
నిజాయితీ:
చాలామంది మహిళలు నిజాయితీగా ఉండే పురుషులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఏ విషయంలో కూడా అబద్ధాలు ఆడకుండా, ఏ సంబంధం అయినా నిజాయితీతో పెంచుకుంటూ, ఎవరిని కూడా మోసం చేయని పురుషులనే స్త్రీలు ఎక్కువగా కోరుకుంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.
also read: