Home » hijr*s నుంచి ఈ వస్తువు తీసుకుంటే చాలా అదృష్టం.. ఏంటది..?

hijr*s నుంచి ఈ వస్తువు తీసుకుంటే చాలా అదృష్టం.. ఏంటది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. కానీ చాలామంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సమస్యలు రాకూడదని కోరుతూనే ఉంటారు. ఎంత సంపాదించినా నెల వచ్చేసరికి అందరి జేబులు ఖాళీగానే ఉంటాయి. అలాంటి వారు ఈ ఒక్క ఉపాయాన్ని పాటించాలని అంటున్నారు. అయితే సాధారణంగా మనం ఏ శుభకార్యం చేసిన ముఖ్యంగా గృహప్రవేశాలు వంటి వాటిని చేసినప్పుడు వీరిని ముందుగా అందులో అడుగుపెట్టిస్తారు.. ఇంతకీ వారు ఎవరని ఆలోచిస్తున్నారా.. వారేనండి కిన్నెరలు..అంటే హి*లు. వీరికి దైవికమైన కొన్ని శక్తులు కూడా ఉంటాయని అంటుంటారు.

Advertisement

also read:డెలివరీకి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిదేనా..?

అందుకే ఏ శుభకార్యం జరిగిన వీరిని తప్పకుండా పిలుస్తూ ఉంటారు. వీరి ఆశీస్సులను తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. దిష్టి తగిలితే వారి పైటకొంగుతో అలా తీసేస్తారు. ఇలా వీరు సాటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. అయితే మంగళవారం రోజున మీ ఇంట్లో 11 లేదా 21, 31, 41, 101 క్రమంలో ఇలా ఒక్క రూపాయి ఎక్కువగా తీసుకొని ముఖ్యంగా ఐదు రూపాయల కాయిన్స్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే అందులో లోహం వస్తుంది.

Advertisement

వాటిని తీసుకొని మీకు దగ్గరలో నివసించే కిన్నెరల వద్దకు వెళ్లి ఈ మొత్తాన్ని ఇచ్చి మరుసటి రోజు నేను మళ్ళీ వస్తాను ఒక్క రూపాయి నాకు తిరిగి ఇవ్వాలని చెప్పి మరుసటి రోజు వెళ్లి ఆ రూపాయి తీసుకొని రండి. దానికి పూజ చేసి ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీరు ఇంట్లో డబ్బులు ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ పెట్టండి. ఈ వస్త్రంలో ఉన్నటువంటి రూపాయి దేవుడి రూపం దాలుస్తుంది. ఇక మీ అదృష్టం మారిపోయి ధనవర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

also read:

Visitors Are Also Reading