Home » NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు!

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు!

by Azhar
Ad

హీరోగా మంచి స‌క్సెస్ లో ఉండ‌గానే NTR కు డైరెక్ష‌న్ మీద ఇంట్ర‌స్ట్ క‌లిగింది. అందుకే ఇత‌ర డైరెక్ట‌ర్లు ట‌చ్ చేయ‌డానికి కూడా ఆలోచించే స‌బ్జెక్ట్ ల‌ను సినిమాలుగా మ‌లిచి ఔరా అనిపించుకున్నారు! ఇలా NTR డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఆయ‌న కొడుకైన బాల‌కృష్ణ న‌టించిన 6 సినిమాలు ఉన్నాయి. అవ‌న్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద హిట్లుగా నిలిచాయి. ప్రతి సినిమాలో NTR న‌టించ‌డం విశేషం!

Also Read: ఆ స్టార్ డైరెక్ట‌ర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా..?

Advertisement

ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

తాత‌మ్మ క‌ల :
కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతున్న కాలంలో ఆ ప్ర‌చారానికి విరుద్దమైన సందేశంతో వచ్చిన సినిమా ఇది . ఈ సినిమాతో బాల‌కృష్ణ త‌న 14వ యేట‌ బాల‌న‌టుడిగా సినీరంగ ప్ర‌వేశం చేశారు. ఇది తండ్రి డైరెక్ష‌న్ లో కొడుకు డెబ్యూ మూవీ అన్న‌మాట‌!

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

దాన‌వీర శూర క‌ర్ణ :
10 లక్ష‌ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా కోటి రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసిందంటే ఈ సినిమా లెవ‌లేంటో చెప్పొచ్చు! తండ్రి డైరెక్ష‌న్ లో బాల‌య్య ఈ సినిమాలో అభిమ‌న్యుడిగా న‌టించారు.ఈ సినిమా కోసం NTR స్వ‌యంగా బాల‌కృష్ణ‌కు మేక‌ప్ వేశారు.

Advertisement

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

అక్బర్ సలీమ్ అనార్కలి:
NTR డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమాలో బాల‌య్య స‌లీంగా న‌టించారు. NTR అక్బ‌ర్ గా, దీప అనార్క‌లిగా న‌టించారు.

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

NTR డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టించిన సినిమాలు., వాటి విశేషాలు! | ManamNews

శ్రీమద్విరాట పర్వము: 1979లో NTR డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమాలో బాల‌కృష్ణ‌ తండ్రితో పాటు న‌టించారు.

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం:
ఈ సినిమాలో బాల‌య్య నార‌దుడి పాత్ర‌లో క‌నిపిస్తారు. NTR వెంక‌టేశ్వ‌ర స్వామిగా న‌టించారు

శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌:
సెన్సార్ కార‌ణంగా, అప్ప‌టి ప్ర‌భుత్వం కార‌ణంగా విడుద‌ల‌కు 3 ఏళ్ల స‌మ‌యం తీసుకున్న ఈ సినిమాలో బాల‌య్య సిద్దుడి పాత్ర‌లో న‌టించారు.

Also Read: మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఆగ‌డం లేదా.. అయితే చిట్కాల‌ను పాటించండి..!

Visitors Are Also Reading