వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో అందరూ అనుకున్నదే జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. కంగారు బౌలర్లకు బెంబేలెత్తిన టీమిండియా బ్యాటర్లు… వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
Advertisement
దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో ఘోర ఓటమినీ చవి చూసింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్ ఇలాగే రెండు ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 234 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది ఆస్ట్రేలియా జట్టు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే… ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు… మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
Advertisement
ఇక రెండో ఇన్నింగ్స్ లో 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక టీమిండియా విషయానికి వస్తే… మొదటి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో అదే తీరును ప్రదర్శించింది. దీంతో 234 పరుగులకే కుప్పకూలింది టీం ఇండియా జట్టు. టాప్ బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో ఓటమిపాలైంది టీమిండియా. ఇక టీమిండియా ప్రదర్శన పై ఫ్యాన్స్ ఘోరంగా హర్ట్ అవుతున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు !
WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి!
ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో
అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?