న్యాయ మూర్తులపై అనుచితంగా పోస్టులు కేసుల విచారణ సందర్భంగా సోషల్ దిగ్గజం అయినటువంటి ట్విట్టర్‌పై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలో చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Advertisement
ట్విట్టర్ లో పోస్టులను డిలీట్ చేసిన అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు వద్ద ఉన్న న్యాయమూర్తులపై స్వాధీనం చేసుకోవాల్సిన దాని స్పష్టం చేసింది. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలాగే అరెస్టు చేస్తారని సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు. వచ్చే వారంలో వచ్చే సోమవారానికి కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Advertisement