Home » పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

by Bunty
Ad

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తిరుపతి జిల్లాలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు లబ్ది చేకూరింది. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…సేవలు అందిస్తున్న వాలంటీర్ల క్యారక్టర్ ను తప్పు పడుతున్నారని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై మండిపడ్డారు.

Advertisement

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ , ఆయన సొంత పుత్రుడు, ఆయన బావ మరిది బాలయ్య క్యారక్టర్ చాలా దారుణమని ఆరోపణలు చేశారు. ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అ***మ సంబంధం పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌ మన వాలంటీర్ల గురించి మాట్లాడతారని ఫైర్‌ అయ్యారు. ఇంకొకడు స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో ఎలా ఉన్నాడో.. యుట్యూబ్ లో మనకు కన బడుతుందని నారా లోకేష్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Advertisement

అమ్మాయి కనపడితే ముద్దాయినా పెట్టాలి..కడుపైనా చేయాలని అంటాడని మరో వ్యక్తి చూస్తాడని బాలయ్యను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రభుత్వం అందించే సేవలను ఇంటికి అందిస్తున్న వాలంటీర్ల పై కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనికి స్క్రిప్ట్ ఈనాడు రామోజీ రావు, నిర్మాత చంద్ర బాబు…నటన పవన్ కళ్యాణ్ ది అంటూ ఫైర్‌ అయ్యారు సీఎం జగన్. మహిళలను వాలంటీర్లు…అక్రమ రవాణా చేస్తున్నారట…? ఇంత అన్యాయంగా బురద చల్లుతున్నారని ఆగ్రహించారు.

ఇవి కూడా చదవండి

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading