Home » ఆ హీరోయిన్ల మెసేజ్‌ల్లో అన్ని కమిట్‌మెంట్లే… కాస్టింగ్ కౌచ్ పై ఎస్తేర్ బ్లాస్టింగ్ కామెంట్స్‌

ఆ హీరోయిన్ల మెసేజ్‌ల్లో అన్ని కమిట్‌మెంట్లే… కాస్టింగ్ కౌచ్ పై ఎస్తేర్ బ్లాస్టింగ్ కామెంట్స్‌

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని.. అది చాలా పెద్ద సమస్య అని అంటుంటారు. ఎవరో ఒక్క హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం. అది వైరల్ గా మారడం మెమన్ చూస్తూనే ఉన్నం. తాజాగా 69 సంస్కార్ కాలనీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరోయిన్ ఎస్తేర్‌ కాస్టింగ్ కౌచ్ గురించి సంచనల కామెంట్లు చేసింది. అయితే సునీల్ హీరోగా వ‌చ్చిన భీమ‌వ‌రం బుల్లోడు సినిమాతో టాలీవడ్ లోకి వచ్చిన ఎస్తేర్‌ కు వరుస పరాజయాలు రావడంతో చాలా రోజులుగా తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.

Advertisement

అయితే తాజాగా 69 సంస్కార్ కాలనీ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఎస్తేర్‌ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. నేను వచ్చిన మొదట్లో నాకు సినిమా అవకాశాలతో పాటుగా… రాత్రి వస్తావా.. అని కూడా చాలా మాది అడిగారు. కొంతమంది హీరోయిన్లు కూడా… వేళ్ళు తప్పులేదు అని చెప్పారు. చం కావాలంటే.. ఇలాంటివి చేయాలని అంటూ చెప్పేవారు అని తెలిపింది.

Advertisement

ఇలా నాకు చెప్పిన వారిలో.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు కూడా ఉన్నారు అని ప్రకటించింది. నన్ను అందుకు ప్రేరేపించడానికి.. తమ మొబైల్ ఉన్న మెసేజ్ లను కూడా చూపించేవారు. అందులో అన్ని కాస్టింగ్ కౌచ్ కు సంబంధిచిన మెసేజ్ లే ఉండవని చెప్పింది. అయితే తాను మాత్రం అవకాశాల కోసం తన క్యారెక్ట‌ర్‌ను వదుకోనని.. అందుకే చాలా సినిమాల్లో ఛాన్స్లు చేజారాయని ఎస్తేర్‌ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?

మంచి ఫామ్ లో ఉండగా రిటైర్మెంట్ తీసుకున్న 5 క్రికెటర్లు వీరే..!

Visitors Are Also Reading