Home » వెంకటేష్ కూతురుని ప్రేమించిన యంగ్ హీరో.. వార్నింగ్ ఇచ్చాడా..? 

వెంకటేష్ కూతురుని ప్రేమించిన యంగ్ హీరో.. వార్నింగ్ ఇచ్చాడా..? 

by Anji
Ad

టాలీవుడ్ హీరో  విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు  సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ వచ్చే హీరోల్లో విక్టరీ వెంకటేష్   ఒకడు.  ఎన్నో దశాబ్దాల నుంచి ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న వెంకటేష్ పై ఇప్పటి వరకు ఒక్క రూమర్ కూడా వినిపించలేదు. ఒకవేళ  వచ్చినా ఆ రూమర్స్ ఎక్కువ కాలం  నిలిచేవి కాదు. అలాంటి క్యారక్టర్ ఆయన సొంతం. అంతే కాదు..  వెంకటేష్ తన కుటుంబ సభ్యులను పార్టీలకు కానీ, పెళ్లిళ్లకు కానీ తీసుకొని రావడం అనేది చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది. 

Advertisement

అంత ప్రైవసీ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన. ఆయనకీ ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్న సంగతి దాదాపు  అందరికీ తెలిసిందే. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు. రెండో కూతురు ఆశ్రిత ఇంస్టాగ్రామ్ లో ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక చిన్న కూతురు హయవాహిని దగ్గుపాటి మాత్రం సోషల్ మీడియా లో లేదు. ఈమెని బయట కూడా చాలా తక్కువ సందర్భాలలో మనం చూసి ఉంటాం. 

Advertisement

అయితే ఈమెని ఒక ప్రముఖ యంగ్ హీరో ప్రేమిస్తున్నాను అంటూ గత కొంతకాలం నుంచి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని తెగ వేధిస్తున్నాడట. ఎన్ని విధాలుగా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు అట.  చాలా కాలం వరకు ఈ విషయాన్నీ తన మనసులోనే దాచుకొని, అతని వేషాలను భరించిన హయవాహిని, రీసెంట్ గా వెంకటేష్ కి చెప్పి ఏడ్చిందట. దీంతో వెంకటేష్ ఆ యంగ్ హీరో ని ఇంటికి పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చి బయటకు పంపించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ కుర్ర హీరో దగ్గుపాటి రానా కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకడు  అని టాక్ వినిపిస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

 సీతమ్మ వాకిట్లో సినిమాలో వెంకటేష్ , మహేష్ బాబు పేర్లను పెద్దోడు చిన్నోడు పిలవడం వెనక దాగి ఉన్న కథ ఇదేనా ?

రామ్‌పోతినేని – అనుపమ పరమేశ్వరన్ ప్రేమ, పెళ్లి ?

Visitors Are Also Reading