మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుణ్-లావణ్య వారి నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి వేడుకలు కూడా ప్రారంభం అయ్యాయి. గత వారం వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
Advertisement
ఇక వరుణ్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ప్రధానంగా చిరంజీవి అతిథి పాత్రలో నాగబాబు, బ్రహ్మానందం లీడ్ రోల్లో నటించిన ‘హ్యాండ్సప్’ చిత్రంలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముకుందా’తో హీరోగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కంచె’ మూవీలో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ఆ తర్వాత లోఫర్, మిస్టర్ సినిమాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే.. ఈ మేరకు వరుణ్ తేజ్ పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందం అయిన పొటోలు కూడా షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా నిహారికను తన పెళ్లికి రావద్దు అని లావణ్య చెప్పినట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. స్ట్రైట్ గా నిహారిక ముఖం మీదే నువ్వు మా పెళ్లికి రావద్దు అని చెప్పిందట. పెళ్లికి వచ్చిన చాలా మంది బంధువులు విడాకుల గురించి.. ఇతర విషయాల గురించి అడుగుతూ బాధపెడతారని.. వారి ముందు నేను ఎలా మోహం పైకి ఎత్తుకొని సంతోషంగా తిరుగలేనంటూ ఇంట్లో ఈ విషయం చెప్పుకోని నిహారిక ప్రతీ రోజు ఏడుస్తుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి ఇంటికి వచ్చి నేరుగా నువ్వు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే మా పెళ్లికి అస్సలు రావద్దంటూ.. స్ట్రైట్ గా మొహం మీదే చెప్పేసిందట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ లో ఏదో లోపం ఉంది..అందుకే 3 పెళ్లిళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి
లావణ్య త్రిపాటి, ఉపాసనల మధ్య గొడవలు… పెళ్లి కాకముందే ఈ పెత్తనం ఏంటని ?