సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే వారికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఎంగేజ్మెంట్ రింగ్ నుంచి వారు కట్టుకునే పెళ్లి బట్టల వరకు వారు వేసుకుని డైమండ్ నెక్లెస్ కాళ్లకు దారించే షూలు చేతిలో పట్టుకునే హ్యాండ్ బ్యాగులు ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా వీరు ఎంతో కాస్ట్లీ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల పెళ్లి అనగానే మనకు తోలుత గుర్తుకు వచ్చేది కట్నమే. ఇప్పటికే చాలామంది నటులు పెళ్లి చేసుకున్న సమయంలో వారికి వచ్చే భార్యలు ఎంత కట్నం తెచ్చారనే వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.
Advertisement
తాజాగా మెగా ఫ్యామిలీకి కోడలుగా లావణ్య త్రిపాఠి రాబోతున్న విషయం తెలిసింది. అయితే మెగా ఇంటికి ఎన్ని కోట్ల కట్నం తీసుకురాబోతుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎన్ని కోట్ల కతం తీసుకొస్తుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీకి తమ కూతురు పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులు అలాగే తమ కూతురు సంపాదించిన సంపాదన ఆమె కోసం చేయించిన బంగారం అలాగే తమ ఆస్తిలో కూతురికి రావాల్సిన సగభాగం ఇలా అన్ని లావణ్య త్రిపాఠి పేరు మీద పట్నంగా ఇచ్చేస్తామని లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు మెగా ఫ్యామిలీకి చెప్పారట. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో కట్నం అవసరమే లేదని బెట్టు చేశారట.
Advertisement
మాకు కట్నం అవసరం లేదని మెగా ఫ్యామిలీ చెప్పినప్పటికీ లావణ్య త్రిపాఠి పేరెంట్స్ మాత్రం అది మొత్తం మా కూతురు మీదే ఉంటాయి. నేను ఇచ్చే ఈ చిన్న కానుకను కూడా కాదనకండి అంటూ మెగా ఫ్యామిలీని బ్రతిమిలాడుకుందట. ఇక కూతురు సంతోషం కోసం తమ తల్లిదండ్రులు ఇచ్చే కట్టాలు కాదని వారిని ఎందుకు బాధపెట్టాలని మెగా ఫ్యామిలీ కూడా మీ ఇష్టం మాకు మాత్రం కట్నం వద్దు గానీ నీ కూతురు పేరు మీదే ఏదైనా చేయించుకోండి అని చెప్పారట. లావణ్య త్రిపాఠి సినిమాల్లోకి వచ్చి సంపాదించిన ఆశలతో పాటు పేరెంట్స్ సంపాదించిన ఆస్తిలో ఆమెకు రావాల్సిన సగ భాగాన్ని కూడా లావణ్య త్రిపాటికి రాసిచ్చారట ఆమె పేరెంట్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ హీరోయిన్ తో నాగార్జున ఆ సమయంలో అలా చేశాడా..?
తరుణ్ భాస్కర్ కీడా కోలా టైటిల్ మీనింగ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!