అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఎదిగిన అక్కినేని నాగార్జున గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నవమన్మధుడిగా, యువ సామ్రాట్‌గా, కింగ్‌గా, గ్రీకువీరుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, ఎందరో అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా ఉన్న నాగార్జున ఇప్పటికీ కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు నాగార్జున.
Advertisement
ఈ హీరో చాలా మంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపారని.. అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ టబుతో నాగార్జునకి ఎఫైర్ ఉందని.. ఇప్పటికీ ఎన్నో వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినట్టు సమాచారం. కానీ నాగార్జున చివరికి అమలను రెండో వివాహం చేసుకున్నారు. ఇక టబు ఐదు పదుల వయసు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఈమె సింగిల్‌గా ఉండటానికి కారణం.. నాగార్జుననే అని కూడా టాక్.
Advertisement
నాగార్జున-టబు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాుతా సూపర్ హిట్ అయింది. ఫ్యామిలీ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున టబుని కొరికే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సందర్భంలోనే నాగార్జున కాస్త టెం**ప్ట్ అయిపోయి ఆమెను గట్టిగా కొ*కాడట. దీంతో టబు కాస్త గట్టిగా అరిచిందట. ఈ సీన్ చాలా బాగా వచ్చినప్పటికీ టబుని కొరికితే ఆమెకు అక్క గాట్లు కూడా పడ్డాయట. ఇక ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కన్నప్ప లో కావాలనే మంచు విష్ణు ఆ స్టార్ హీరోలను ఇరికిస్తున్నారా..? ఆంతర్యం అదేనా ?
God Movie Review : గాడ్ మూవీ రివ్యూ