Home » చాణక్య నీతి: వీళ్ళని అస్సలు దగ్గరకి రానివ్వద్దు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!

చాణక్య నీతి: వీళ్ళని అస్సలు దగ్గరకి రానివ్వద్దు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!

by Sravya
Ad

చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాణక్య కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉంటే మంచిదని అన్నారు. అటువంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటువంటి వాళ్ళని అసలు దగ్గరికి చేరనివ్వకండి. ప్రతి ఒక్కరిలో కూడా జాలి, దయ, దానం చేసే గుణాలు ఉంటాయి ఇటువంటి గుణాలు లేకపోయినట్లయితే వాళ్ల దగ్గర ఉండకూడదు అని చాణక్య అన్నారు. ఉదార స్వభావం, దయ, దానధర్మాలు చేసే వ్యక్తులు ఉండే చోట జీవించడం వలన జీవితంలో పురోగతి సాధించవచ్చు.

Advertisement

Advertisement

కొంతమంది వ్యక్తులు ఆపదలో కూడా ఆదుకోరు. అటువంటి వ్యక్తుల దగ్గర ఉండడం మంచిది కాదు అని చాణక్య అన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అసలు ఉండకండి. అలానే చాణక్య చెప్పిన దాని ప్రకారం గౌరవం లేని చోట అసలు ఉండకూడదు. అటువంటి చోట ఉండడం మూర్ఖత్వం అని చాణక్య అన్నారు. జీవనోపాధి లేని చోట కూడా ఉండకూడదు అటువంటి ప్రదేశం నుండి ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది. చాణక్య చెప్పినట్లు మీరు ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది, కాబట్టి ఇక మీదట ఇవి అలవాటు చేసుకోవడం మంచిది.

Also read:

Visitors Are Also Reading