టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు వస్తుంది. అలా అతి తక్కువ కాలంలోనే కొంతమంది హీరోయిన్లు పాపులర్ అవుతారు. ఈ లిస్టులో హీరోయిన్ రెజీనా కాసాండ్రా కూడా ఉన్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా… మొదట మోడల్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రెజీనా.
2012 సంవత్సరంలో శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. ఈ సినిమాతోనే హీరోయిన్గా తన కెరీర్ ప్రారంభించింది రెజీనా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రా రా… కృష్ణయ్య లాంటి ఎన్నో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకుంది ఈ రెజీనా. అయితే ఈ నేపథ్యంలో రెజీనా కెరీర్ పై అనేక రూమర్స్ కూడా వచ్చాయి.
Advertisement
Advertisement
హీరోయిన్ రెజీనా…. సాయి ధరంతేజ్, సందీప్ కిషన్ లతో రిలేషన్షిప్ పెట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీరు స్నేహితులు మాత్రమేనని తెలిసింది. అయితే రెజీనా మాత్రం… ఓ తమిళ స్టార్ హీరో చేతిలో మోసపోయిందట. ఆ తమిళ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని… రెజీనా నిర్ణయం తీసుకుందట. కానీ అతడు ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేసాడట ఆ హీరో. ఈ నేపథ్యంలోనే రెజీనా ప్రెగ్నెంట్ కూడా అయిందని సమాచారం. అతడు మోసగించాడని తెలియడంతో ఆ ప్రెగ్నెన్సీ ని కూడా తీయించుకుందట రెజీనా. దీంతో తమిళ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఛాన్సులు రాక చాలా రెజీనా.
ఇవి కూడా చదవండి
- మోక్షజ్ఞతో టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల వివాహం ?
- ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేసిన కోహ్లీ,నవీన్… వీళ్లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ ట్రోలింగ్!
- గిల్ పై ప్రేమతో సారా టెండుల్కర్ పోస్ట్… డోంట్ వర్రీ బేబీ !