Home » అక్టోబర్ 14న అమావాస్య.. అయితే సూర్యగ్రహణం భారతదేశంలో ఉందా ?

అక్టోబర్ 14న అమావాస్య.. అయితే సూర్యగ్రహణం భారతదేశంలో ఉందా ?

by Anji
Ad

అక్టోబర్ 14న  అమావాస్య మరియు సూర్యగ్రహణం.   సూర్యగ్రహణం అసలు మన భారతదేశంలో అసలు ఉందా.? లేదా.. అలాగే ఈ సూర్య గ్రహణ సమయం ఎప్పుడు..?  ఈ అమావాస్య మరియు సూర్యగ్రహణం ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వారు చూడవచ్చా.. ఇలాంటి పూర్తి సమాచారాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం.

Advertisement

2023వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరిగింది. ఇది ప్రపంచంలోనే అనేక దేశాల్లో కనిపించింది. కానీ భారతదేశంలో ఈ రెండు గ్రహాలు కనిపించలేదు.. ఇప్పుడు రెండో సూర్య గ్రహణం అనేది ఏర్పడబోతోంది. 2023వ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 14న జరగబోతుంది. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం అక్టోబర్ 14 రాత్రి 84 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణానికి సంకనాకృతి అనే పేరు పెట్టారు. కంకణాకృతీ గ్రహణం అంటే ఏంటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. చంద్రుడు మరియు భూమి మధ్య దూరం ఉన్నప్పుడు చంద్రుడు సరిగ్గా సూర్యుని మధ్యలో వస్తాడు.

Advertisement

సూర్యగ్రహణ సమయంలో ధ్యానం చేసుకోవాలి. సూర్య భగవానుని పూజించాలి. స్తోత్రం ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తులసి ఆకులను వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల గ్రహణ సమయంలో అన్ని కూడా పరిశుద్ధంగా ఉంటాయి అని చెబుతుంటారు. అయితే ఈ అమావాస్య సూర్యగ్రహణం కారణంగా అంటే మహాలయ అమావాస్య కూడా వచ్చిన కారణంగా మహాలయ అమావాస్య రోజు చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే పితృతర్పణాలు వదలడం వారికి ఈ పితృ కార్యక్రమాలు చేయడం ఇలాంటివి జరిపించాలి. కాబట్టి వీటికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది అడ్డురాదు అని చెప్పుకోవచ్చు.. అలాగే పూర్వీకులు తలుచుకుంటూ సార్థకర్మలు అనేవి కూడా ఈ గ్రహణ సమయంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలాగా మహాలయ అమావాస్య అనేది ఆరోజు వచ్చింది. కాబట్టి ఈ శారద కర్మలు అనేవి కచ్చితంగా నిర్వర్తించాలి. అలాగే ఎవరింట్లో అయినా పిల్లలు లేదా వయసు పైబడిన వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కనుక ఈ సూర్యగ్రహణ కాలంలో వారి కోసం చేసేటువంటి జపత పాదులన్నీ కూడా మరింత రెట్ల ఫలితం అనేది ఇస్తాయని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణ సమయంలోను కొన్ని దానాలు అనేవి కూడా ఇవ్వచ్చు.. గోధుమలు, నువ్వులు, శనగలు, ఉప్పు, బెల్లం రాగి పాత్రలు లాంటి వాటిని దానం చేయాలి. అలాగే పేదలకు ఆహారం అందించడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇకపోతే గర్భంలో ఉన్న మహిళలు ఈ గ్రహణాన్ని చూడవచ్చా.. లేదా అనే విషయానికి వస్తే మన భారత దేశంలో ఈసారి వచ్చేటువంటి గ్రహణం లేదు.. కాబట్టి ఇది గర్భిణులకు వర్తించదు అని చెప్పుకోవచ్చు.. దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. దీనికి సూతక కార్లు అసలు చేయకూడదు. ఇకపోతే ఏడాది మొత్తం నాలుగు గ్రహణాల్లో ఇప్పటికి రెండు పూర్తయ్యాయి. మిగిలిన సూర్యగ్రహణం చంద్రగ్రహణాల్లో ఒకటైన చంద్రగ్రహణం అనేది కొద్ది రోజుల్లోనే సంభవించండి. 2023లో ఇండియాలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. అక్టోబర్ 14వ తేదీన సూర్యగ్రహణం అయితే 28వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. 

Visitors Are Also Reading