Home » స్పైడ‌ర్ మ్యాన్ పుస్త‌కంలోని ఓ పేజీ ఎంత‌కు అమ్ముడు పోయిందో తెలుసా..?

స్పైడ‌ర్ మ్యాన్ పుస్త‌కంలోని ఓ పేజీ ఎంత‌కు అమ్ముడు పోయిందో తెలుసా..?

by Anji
Ad

సెల‌బ్రిటీల‌కు సంబంధిచిన ప‌లు వస్తువులు, ప్ర‌ముఖుల‌కు చెందిన ప‌లు న‌వ‌ల‌లు, పుస్త‌కాలు వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌ల‌క‌డం మీరు చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పుస్త‌కంలో ఒక పేజీ కోట్ల ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం చూసారా..? అయితే ఈ స్టోరీ చ‌దివితే మీకు తెలుస్తోంది. మీరు క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌పోతారు.

Spider-man Artwork from 1984 Comic Page Sells for Record Rs 24 Crore Bidding  in Dallas

Advertisement

వివాళ్లోకి వెళ్లితే.. 1984 నాటి నుంచి స్పైడ‌ర్ మాన్ కామిక్ బుక్‌లోని 25వ పేజీ వేలంలో ఏకంగా రూ.24కోట్లు ప‌లికింది. 1962లో నాటి ప్ర‌చుర‌ణ‌తో కామిక్ ప్ర‌పంచంలో స్పైడ‌ర్ మ్యాన్ అత్యంత ప్ర‌జాధార‌ణ పొందిన సూప‌ర్ హీరో పాత్ర‌గా నిలిచింది. స్టాన్‌లీ, స్టీవ్ డిట్కోచే ఈ పాత్ర‌ను సృష్టించారు. స్పైడ‌ర్ మ్యాన్ పాత్ర చుట్టూ ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌, యానిమేటెడ్ మూవీస్ వ‌చ్చాయి.

Advertisement

Spiderman Auction: Spiderman's single page cost Rs 24 crore! - time.news -  Time News

అదేవిధంగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అయిన స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ ప్ర‌పంచ బాక్స్ ఆఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన విష‌యం విధిత‌మే. ప‌లు రాష్ట్రాల‌లో కోవిడ్ ఆంక్ష‌లు ఉన్నా.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు. ఇటు 1984 నాటి స్పైడ‌ర్ మాన్ కామిక్‌లోని సింగిల్ పేజీ ఏకంగా ఇంత ధ‌ర ప‌ల‌క‌డంతో మ‌రొక‌సారి స్పైడ‌ర్ మ్యాన్ పాత్ర‌కు ఉన్న క్రేజ్ గురించి ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

Visitors Are Also Reading