మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి చిన్న కూతురుగా శ్రీజ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. శ్రీజ సినిమాల్లోకి రాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి శ్రీజ గురించి తెలుసు. శ్రీజ విడాకుల అనంతరం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది.
ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. కానీ కొన్ని మనస్పర్ధలు కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో శ్రీజ మూడో వివాహానికి సిద్ధమైందంటూ అలాగే కళ్యాణ్ దేవ్ కూడా రెండవ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని, అమ్మాయి మరెవరో కాదు శ్రీజ స్నేహితురాలని వార్తలు వస్తున్నాయి.
Advertisement
Advertisement
ఈ విషయం తెలిసిన కొంత మంది మెగా ఫ్యామిలీ హేటర్స్ అల్లుడు దెబ్బ అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీజ స్నేహితురాలిని వివాహం చేసుకుంటున్నారని తెలిసి కొంతమంది కళ్యాణ్ దేవ్ విడాకులకు ముందే శ్రీజ స్నేహితురాలతో రిలేషన్ నడిపించాడేమో అందుకే విడాకులు తీసుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Vishal : విశాల్ సంచలనం ఆరోపణలు..రంగంలోకి మోడీ ?
- CM KCR : సీఎం కేసీఆర్ను ఓడించిన ఒక్క మగాడు !
- జగన్ కు భయపడి…ఢిల్లీలో లోకేష్ దాక్కున్నాడు – రోజా ఫైర్