తాటి బెల్లం గురించి మీరు విన్నారా..? తాటి బెల్లం ని తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి. తాటి బెల్లం లో పోషకాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. చక్కెరతో పోల్చుకుంటే వీటిలో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. 60% మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. తాటి బెల్లం లో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో డైటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది.
Advertisement
Advertisement
జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి తాటి బెల్లం ని తీసుకోవడం వలన పీరియడ్స్ నొప్పి కూడా ఉండదు. తాటి బెల్లాన్ని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. తాటి బెల్లంతో రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. తాటి బెల్లం టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుంది. శ్వాస కోసం సమస్యల్ని దూరం చేస్తుంది. బలమైన ఎముకలని అందిస్తుంది. తాటి బెల్లంతో దగ్గు కూడా తగ్గుతుంది. ఒక గ్లాసు పాలల్లో చెంచా తాటి బెల్లం, పొడి మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటే శ్లేష్మం బాగా తగ్గుతుంది.
Also read:
- మహిళలూ.. హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే… ఇవి మస్ట్…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి
- త్వరలోనే అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. వేదిక అక్కడేనా ?