టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనందు దేవరకొండ తాజాగా నటించిన సినిమా బేబీ. ఈ బేబీ సినిమా ఎవరు ఊహించని విధంగా హిట్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో తెరమీదకు వచ్చి సక్సెస్ సాధించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా గత నెలలో విడుదలై అద్భుత విజయాలను సాధించింది. ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వీరి నటన అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలో వైష్ణవి ఇద్దరినీ ప్రేమించి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి తెగ వైరల్ అయ్యాడు. ఆ వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరా అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతని పేరు కృష్ణ మల్లిడి. ఇతను చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.
Advertisement
Advertisement
కలర్ ఫోటో సినిమాలో హీరోకి సీనియర్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఇతనికి పెద్దగా గుర్తింపు రావడం లేదు. ఇక బేబీ సినిమాతో ఇతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ వ్యక్తి మరెవరో కాదు మల్లిడి వశిష్టకు తమ్ముడు అవుతాడట. అంతేకాకుండా యాంకర్ విష్ణుప్రియకు దూరపు బంధువు అవుతాడట. ఇక ఇతని బ్యాగ్రౌండ్ తెలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Jawaan : భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార..ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ?
ఎడమవైపు పడుకునే వ్యక్తులకు ఏమి జరుగుతుంది…ఆ ప్రమాదం తప్పదా !
Rashmika Mandanna : పాకిస్థాన్ శ్రీవల్లి.. రశ్మికలా కనిపిస్తున్న పాక్ క్రికెటర్..!