Home » నల్లటి మచ్చలా..? పంచదారతో ఇలా చేస్తే.. తగ్గిపోతాయి..!

నల్లటి మచ్చలా..? పంచదారతో ఇలా చేస్తే.. తగ్గిపోతాయి..!

by Sravya
Ad

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ వుంటారు. అయితే కొంతమంది ముఖం మీద మచ్చలు వంటివి కలుగుతుంటాయి. మచ్చలు తొలగి పోవాలంటే ఇలా చేయండి ఇలా చేయడం వలన నల్లని మచ్చలు లేకుండా తెల్లగా మీ చర్మం మెరిసిపోతూ ఉంటుంది. పంచదార ఇందుకు సహాయం చేస్తుంది. పంచదార తో ముఖం మీద మలినాలు, డస్ట్ వంటివి ఈజీగా తొలగించుకోవచ్చు. నల్లని మచ్చలు కూడా పోతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ట్యాన్ వంటివి కూడా తొలగిపోతాయి ఈ సులభమైన ఫేస్ ప్యాక్ కోసం మీరు ఎక్కువ ధర కూడా ఖర్చు చేయక్కర్లేదు. ఈ ప్యాక్ ముక్క చర్మం నల్లగా లేకుండా తెల్లగా మార్చేస్తుంది.

Advertisement

Advertisement

పురుషులు కూడా ఈ ప్యాక్ ని వేసుకోవచ్చు. కేవలం మూడే పదార్థాలు కావాలి ముందు ఒక బౌల్ తీసుకొని అందులో పంచదార వేసుకోండి. కొంచెం కాఫీ పొడిని కూడా వేసుకోండి ఆ తర్వాత ఇందులో కలబంద గుజ్జు వేసుకోండి. మూడింటిని బాగా మిక్స్ చేసే ముఖానికి పట్టించండి. ముఖాన్ని ఈ పదార్థాలతో శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖానికి వీటిని పట్టించేసి మూడు నిమిషాల వరకు మసాజ్ చేయండి ప్యాక్ ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి. పేరుకుపోయిన మలినాలు మురికి వంటివి తొలగిపోతాయి. చర్మంపై ఉండే నల్ల మచ్చలు కూడా మాయమైపోతాయి.

Also read:

Visitors Are Also Reading