టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. అందులో కొంతమంది చాలా కష్టపడి పైకి వస్తే మరికొంతమంది మాత్రం… తమ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అయితే టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగార్ కూడా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు కామెడీ సినిమాలలో అలాగే సీరియస్ సినిమాలలో కూడా నటించి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు నటుడు శ్రీకాంత్.
వీరప్పన్, డియర్ కామ్రేడ్, మెహబూబా, దిశా ఎన్కౌంటర్ మరియు మ*ర్ లాంటి ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగార్. అయితే తాజాగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగార్ లైఫ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ లేడీ ఫోటోగ్రాఫర్ షేర్ చేసి… నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను…. మై లవ్ అంటూ పేర్కొన్నాడు నటుడు శ్రీకాంత్.
Advertisement
Advertisement
అయితే ఈ ఫోటోను షేర్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ చేశాడు శ్రీకాంత్. అప్పటికే ఆ ఫోటోను చూసిన నెటిజన్స్… దాన్ని వైరల్ కూడా చేశారు. కాగా ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు శ్రీకాంత్. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన శ్రీకాంత్…. లేడీ ఫోటోగ్రాఫర్ పెళ్లి చేసుకోబోతున్నాడని…. అందుకే అలా ఫోటో షేర్ చేశాడని కొంతమంది అంటున్నారు. మరి దీనిపై టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగార్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ హీరోతో రిలేషన్..అందుకే తన భర్తకు కళ్యాణి విడాకులు ఇచ్చిందా..?
Vishal : హీరో విశాల్ని పెళ్లి చేసుకోబోతున్న అభినయ ?
Cricket Balls : రెడ్, వైట్, పింక్ బాల్స్ మధ్య తేడా ఏంటి? ఈ రంగులే ఎందుకు?