టాలీవుడ్ అలనాటి హీరోయిన్ కళ్యాణి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేరళకు చెందిన హీరోయిన్ కళ్యాణి… అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలో చేసింది. హీరోయిన్ కళ్యాణి చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. రాజశేఖర్ చేసిన శేషు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది నటి కళ్యాణి. ఆ తర్వాత రవితేజ చేసిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది కళ్యాణి.
జగపతిబాబు, రవితేజ మరియు వెంకటేశ్వర్లు కూడా చాలా సినిమాలు నటించి ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది. 2005 సంవత్సరంలో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది నటి కళ్యాణి.చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడుగా మారిన సూర్యకిరణ్ ను పెళ్లి చేసుకుంది నటి కళ్యాణి. 2005 సంవత్సరంలో సూర్యకిరణ్ మరియు నటి కళ్యాణిల వివాహం జరిగింది. అయితే వీరిద్దరూ కొన్నేళ్ల తర్వాత విడిపోయారు. దీనికి కారణం టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు అని సమాచారం అందుతోంది.
Advertisement
Advertisement
జగపతిబాబు మరియు నటి కళ్యాణి ఇందుకు కలిసి పందెం, కబడ్డీ కబడ్డీ, పెద్దబాబు మరియు రక్షా లాంటి సినిమా చేశారు. అయితే ఈ సినిమాల నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేషన్షిప్ కూడా మెయింటెన్ చేశారట. అయితే ఈ విషయాన్ని పెళ్లి తర్వాత కూడా సూర్యకిరణ్… గుర్తుచేసి కళ్యాణి వేదించేవాడట. అయితే ఆ వేధింపులు తట్టుకోలేక తన భర్త సూర్య కిరణ్ కు నటి కళ్యాణి విడాకులు ఇచ్చిందని సమాచారం అందుతుంది.
ఇవి కూడా చదవండి
Vishal : హీరో విశాల్ని పెళ్లి చేసుకోబోతున్న అభినయ ?
Cricket Balls : రెడ్, వైట్, పింక్ బాల్స్ మధ్య తేడా ఏంటి? ఈ రంగులే ఎందుకు?
జబర్దస్త్ వర్ష మంచి మనసు! వాచ్మెన్ కుటుంబానికి సాయం!