కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో విశాల్ కు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ బాగా ఫాలోయింగ్ ఉంది. ఏపీకి చెందిన హీరో విశాల్ తమిళనాడులోని సెటిల్ అయ్యారు. ఇక్కడ పుట్టి పెరిగినప్పటికీ తమిళనాడులో… తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు హీరో విశాల్. తన తండ్రి బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విశాల్…. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనూ టాప్ మోస్ట్ హీరోగా ఉన్నాడు. హిట్లు మరియు ఫ్లాప్స్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు హీరో విశాల్.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు హీరో విశాల్. అయితే హీరో విశాల్ ఏజ్ మీద పడ్డప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటికే నటి వరలక్ష్మిని… హీరో విశాల్ పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ నటి అభినయ… ఇప్పుడు హీరో విశాల్ భార్య కాబోతుందట. విశాల్ మరియు నటి అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. అయితే ఇది ఒరిజినల్ గా కాదు…. సినిమాలోనే మాత్రమే…!
Advertisement
Advertisement
నటి అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. ఈ సినిమాలో విషయాలకు భార్యగా అభినయ నటిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నటి అభినయ చెప్పింది. దీంతో హీరో విశాల్ మరియు అభినయ భార్యాభర్తలు కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా హీరో విశాల్ అంటే తనకు చాలా ఇష్టమని ఇటీవల కాలంలోనే అభినయ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
Cricket Balls : రెడ్, వైట్, పింక్ బాల్స్ మధ్య తేడా ఏంటి? ఈ రంగులే ఎందుకు?
జబర్దస్త్ వర్ష మంచి మనసు! వాచ్మెన్ కుటుంబానికి సాయం!
పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్!