ఇండస్ట్రీలో హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య సాన్నిహిత్యం ఉండడం చాలా కామన్. కానీ అది ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలి. హద్దులు మీరితే చాలా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఎంత సాన్నిహిత్యం ఉన్నా కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా లిమిట్ లో ఉండాలి. మీడియా కంటపడితే మామూలుగా వదలరు.
Advertisement
అలా లిమిట్ లో లేకుండా అసభ్యంగా ప్రవర్తించి చాలా సమస్యల పాలవుతున్నాడు డైరెక్టర్ ఎస్.రవికుమార్. డైరెక్టర్ రవికుమార్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి “తిరగబడరా సామి” అనే సినిమాను తీశారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా హీరోయిన్ మన్నారా చోప్రా తో చాలా చనువుగా ము****ద్దు పెట్టుకున్నాడు డైరెక్టర్ రవికుమార్.
Advertisement
అది కూడా చాలా చనువుగా తన భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కొని మరి అలా చేశాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నీ లవర్ లా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతుంది. ఎవరైనా హీరోయిన్ తో పబ్లిక్ గా ఇలా బిహేవ్ చేస్తారా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సినిమా డైరెక్టర్ అంటే చాలా హుందాగా ప్రవర్తించాలి. డైరెక్టర్ అంటే అందరికన్నా పెద్ద కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్, డైరెక్టర్ ఎవరైనా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అతిగా బిహేవ్ చేస్తే ఇలానే ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Director AS Ravi kumar chowdary kissed Heroine #Mannarachopra in front of media.#TiragabadaraSaami pic.twitter.com/Xq7wCj8VXp
— Milagro Movies (@MilagroMovies) August 28, 2023
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ లో WWE ఈవెంట్… జాన్ సీనా, రోమన్ రింగ్స్ వస్తున్నారు !
Rajinikanth : ‘జైలర్’ పై పగ తీర్చుకున్న RCB !
సమంత ప్రైవేట్ పార్ట్స్ పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు !!