చాలా మంది కమెడియన్లు అందరినీ నవ్విస్తూ జీవితంలో వాళ్ళు అనుకున్నవి ఎన్నో పూర్తి చేసుకుంటున్నారు. లేడీ కమెడియన్లలో రోహిణి కూడా ఒకరు. మొదట్లో సీరియల్స్ లో నటించి ఆ తర్వాత ఈమె బిగ్బాస్ షో తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రముఖ కామెడీ షో లో కంటెస్టెంట్ గా వ్యవహరిస్తూ ఈమె అందరినీ నవ్విస్తోంది. రోహిణి వేసే కామెడీ పంచులు ఆమె టైమింగ్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే అందరినీ నవ్వించే రోహిణి లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.
Advertisement
ఇప్పటికే రోహిణి పలు సినిమాల్లో కూడా కనపడింది. సినిమాలే కాకుండా ఈ మధ్య సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆమె అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తన కాలికి ట్రీట్మెంట్ తీసుకుంటోంది ప్రస్తుతం. కొన్ని రోజుల నుండి ఆమె హాస్పిటల్ లోనే ఉంది చాలా రోజుల క్రితం ఈమె ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో తీవ్ర గాయం అయింది. దీంతో ఆమె కుడి కాలులో రాడ్ పెట్టారు.
Advertisement
కొంతకాలం అయ్యాక ఆ తీసేయాలి అయితే రాడ్ తొలగించే ప్రక్రియలో భాగంగా సర్జరీ చేయాల్సి ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను యూట్యూబ్లో పంచుకుంది రోహిణికి బ్రేకప్ కూడా అయింది డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఈ విషయాన్ని ఈమె రీసెంట్ గా చెప్పింది. బ్రేకప్ వలన నరకం అనుభవించాను. డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాను. ఆ సమయంలో నా స్నేహితులు నాకు సపోర్ట్ ఇచ్చారు అని రోహిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి.
Also read:
- హీరోగా అల్లు అర్జున్ పనికిరాడని ఆ బ్యానర్ రిజెక్ట్ చేసిందా ?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి
- Chanikya niti : పురుషులలో ఉండే ఈ 4 అలవాట్లే వారి పతనానికి కారణం అవుతాయి.!