చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్లే. మొదట్లో జగపతిబాబు హీరోగా సినిమాలు చేశారు. తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
జగపతిబాబు:
Advertisement
జగపతిబాబు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా చేస్తున్నాడు.
రాజేంద్రప్రసాద్:
మొదట్లో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ కూడా కామెడీ సినిమాలు తో హాస్యాన్ని పండించడం తర్వాత తండ్రి పాత్రలు వంటివి చేస్తూ ఆకట్టుకుంటున్నారు రాజేంద్రప్రసాద్.
శ్రీకాంత్:
హీరోగా మొదట్లో శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సినిమాల్లో చేశారు. తను కూడా విలన్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చెంజర్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
Advertisement
నరేష్:
సీనియర్ నటుడు నరేష్ మొదట్లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత తండ్రి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ పాత్రలు చేస్తూ కొంచెం ఎమోషనల్ పాత్ర కూడా చేస్తూ ఉంటారు. నరేష్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ మంచి పేరుని తెచ్చుకుంటున్నారు.
శ్రీకాంత్ అయ్యంగర్:
శ్రీకాంత్ అయ్యంగర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
Also read:
- విజయ్ బ్యాడ్ హ్యాబిట్స్ పై.. సమంత కామెంట్స్ వైరల్..!
- ఈ దేశాల్లో అస్సలు చీకటే అవ్వదు.. ఎక్కండంటే..?
- భారత్ ప్లేయర్లు రెడీ.. 15 మంది బౌలర్లు తో ప్రాక్టీస్ మ్యాచ్..!