Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.08.2023: మేషం

Advertisement

ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదంలో పడినట్టే.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

మీ పై అధికారుల సహాయంతో ఓ పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఎవ్వరినీ అతిగా విశ్వసించకండి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో బద్దకాన్ని దరిచేరనీయకండి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

కాలం మీకు అన్నివిధాలుగా అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

స్థిరమైన నిర్ణయాలు మంచిని ఇస్తాయి. మానసిక ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ప్రతిభతో పనులను చక్కబెడుతారు. సొంతింటి నిర్మాణ విషయాల గురించి ప్రణాళికలు రచిస్తారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. కలహా సూచన ఉంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుపోతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పక వహించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

Today Horoscope in telugu : కుంభం

మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఏ విషయంలో కూడా మొహమాట పడకూడదు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ఓర్పు చాలా అవసరం. బంధువుల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading